Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లె పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల ఐదున స్పాట్ అడ్మిషన్లు : ప్రిన్సిపల్ రమణారెడ్డి

నంద్యాల జిల్లా బనగానపల్లె పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 5 ఉదయం 9 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి తెలిపారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కళాశాలలో హాస్టల్ సౌకర్యం కూడా ఉందన్నారు.
బనగానపల్లె: బనగానపల్లె పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల ఐదున స్పాట్ అడ్మిషన్లు : ప్రిన్సిపల్ రమణారెడ్డి - Banaganapalle News