ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో రక్తదాన వారోత్సవాల ర్యాలీ
నంద్యాలజిల్లా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు సిబ్బంది మంగళవారం రక్తదాన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు, శబరి గిరీష్ మాట్లాడుతూ ఈనెల 14 నుంచి 21 వరకు రక్తదానం వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు, రక్తదానం మహాదానమని వివరించారు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు డాక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు