బహుజన్ సమాజ్ పార్టీ కు మీడియా ముఖంగా క్షమాపణ తెలిపిన తహసిల్దార్,
అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసిల్దార్ కార్యాలయంలో మదనపల్లి తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహుజన యువసేన నాయకుడు పునీత్ కుమార్ రెవిన్యూ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని మొన్న మీడియా సమావేశంలో బహుజన యువసేనకు బదులుగా కు బహుజన్ సమాజ్ పార్టీగా తప్పుగా దొర్లినందుకు మీడియా ముఖంగా క్షమాపణలు తెలిపారు.