నంద్యాల అర్బన్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 80 ఫిర్యాదులు : నంద్యాల ఎస్పీ సునీల్
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 80 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు ఈ మేరకు ఫిర్యాదులతో ఆయన స్వయంగా మాట్లాడి వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు