అనంతపురం అర్బన్: అనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదో తరగతి 580 మార్కుల విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 580 మార్కుల సాధించిన విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఘనంగా సన్మానించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించారు.