జనగాం: జనగామలో ఏసి రెడ్డినారసింహారెడ్డి 35వ వర్ధంతి పురస్కారంగా రక్తదాన శిబిరం
సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే ఏసి రెడ్డి నరసింహారెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సిపిఎం నాయకులు ఆయన సేవలను గుర్తు చేసుకుని యువతకు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు ఇచ్చారు.