Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కరీంనగర్: ముగ్గురు వ్యక్తులు దాడిలో గాయపడిన వ్యక్తి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసు

Karimnagar, Karimnagar | Sep 15, 2025
దాడిలో గాయపడిన వ్యక్తి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం కృష్ణారావు పల్లి లో ఓ పంచాయతీలో జరిగిన ఘర్షణలో చాట్ల నరసయ్య అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈనెల 3 న ఓ పంచాయతీ జరుగుతున్న సమయంలో చాట్ల గంగయ్య, చాట్ల విష్ణు, చాట్ల భాస్కర్ అనే వ్యక్తులు నరసయ్య పై దాడి చేయగా చికిత్స పొందుతూ కరీంనగర్ లో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

MORE NEWS