వరంగల్‌కు చేరుకున్న మార్వాడి గో బ్యాక్ నినాదం, షాపులు బంద్ చేసి ర్యాలీ నిర్వహించిన స్థానిక వ్యాపారస్తులు
Warangal, Warangal Rural | Aug 22, 2025
వరంగల్ నగరంలోని డాల్ఫిన్ హోటల్ గల్లీలో షాపులను బంద్ చేసి మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వ్యాపారస్తులు...