హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రేణుక ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ మేరకు బతుకమ్మ ఆడుతున్న మహిళలతో చిన్న, పెద్ద అందరికీ ఆత్మీయంగా పలుకరిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ వేడుకలు జరుగుతున్న రేణుక ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. చెరువు అలుగు పోస్తుండడడంతో చెరువు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు..మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక నేతలు అధికా