Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: పేద విద్యార్థులకు వరం ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ

Anantapur Urban, Anantapur | Nov 4, 2025
అనంతపురం నగరంలోని కెఎస్ఆర్ బాలికల జూనియర్ మరియు ఒకేషనల్ కళాశాలలో ఎంపీ నిధులు కింద ఇచ్చిన మాట ప్రకారం నిలుపుకొని, అతి తక్కువ సమయంలోనే పేద విద్యార్థులకు మంచినీటి వసతిని అందించాలని 1,800 మంది విద్యార్థుల కోరిక మేరకు, మంగళవారం ఉదయం 11 గంటల సమయం లో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు పేద విద్యార్థులకు వరం లాంటిదన్నారు.మంచి నీటిని ఉపయోగించుకొని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటిని తాగడానికి, పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకువచ్చారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: పేద విద్యార్థులకు వరం ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ - Anantapur Urban News