అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలు
Anantapur Urban, Anantapur | Jul 10, 2026
అంగన్వాడీలకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి శుక్రవారం ఉదయం 11 50 నిమిషాల సమయంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు