Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

పార్వతీపురం: బీసీలకు 2KW సోలార్ ప్లాంట్లకై రూ.20,000 అదనపు సబ్సిడీ మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ గృహ వినియోగదారులకు 2 కిలోవాట్ల వరకు సోలార్ ప్లాంట్ల కోసం కేంద్ర సబ్సిడీకి రూ.20,000 అదనపు సబ్సిడీని మంజూరు చేసింది. దాదాపు 27.2 లక్షల మంది బీసీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా లాభం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.

MORE NEWS