నంద్యాల అర్బన్: ఓటర్లు తస్మాత్ జాగ్రత్త, ఇలా చేస్తే మీ ఓటు సేఫ్ : నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ భాష
Nandyal Urban, Nandyal | May 24, 2026
జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎస్ ఐ ఆర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని నంద్యాల లో వైసిపి ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మూడు విభాగాలుగా సర్వే నిర్వహించడం జరుగుతుందని అందుకు తగిన సూచనలు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ప్రజలకు సూచించారు.