బహదూర్‌పుర: కాలాపత్తర్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మహిళను అరెస్టు చేశాం: ఏసీపీ జావీద్
ఇల్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసామని తెలిపారు కాలాపత్తర్ ఏసీపీ జావిద్. మహిళ మరిన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు విచారణ లో తేలింది అని ... మహిళ నుంచి దోపిడీ చేసిన అభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు