డోన్: డోన్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి ఎమ్మెల్యేకోట్ల
Dhone, Nandyal | May 22, 2026 ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణంలోని పాతపేటలో వైద్య శాలను ప్రజల సౌకర్యం కోసం శుక్రవారం పునఃప్రారంభం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వైద్యశాలను మూసివేశారని అయితే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వైద్య సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, న్నారు