ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని బృందావన్ కాలనీలోని ప్రధాన రహదారిపై, పైప్ లైన్ లీకేజ్ త్రాగునీరు వృధా
ఆళ్లగడ్డ పట్టణంలోని బృందావనం కాలనీ ప్రధాన రహదారిలో త్రాగునీటి పైప్లైన్ లీకేజీ కావడంతో త్రాగునీరు మురికి కాలువలో వృధాగా పోతుంది, మండు వేసవిలో త్రాగునీరు వృధా అవుతుండడంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు, వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి, మరమ్మతులు చేపట్టి త్రాగునీటి వృధాను అరికట్టాలని మంగళవారం ప్రజలు కోరారు