పలమనేరు: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద కుక్కల బెడద, ఎక్కడ కరుస్తాయోనని భయభ్రాంతులకు గురవుతున్న రోగులు
Palamaner, Chittoor | Aug 17, 2025
పలమనేరు: పట్టణం 100 పడకల ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఆదివారం పదుల సంఖ్యలో కుక్కలు తచ్చాడాయి. ప్రతినిత్యం ఎక్కడెక్కడో ఉన్న...