డోన్: ఏబీఎన్ రాధాకృష్ణపై డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసిపి నాయకులు
Dhone, Nandyal | Apr 9, 2026 ఏబీఎన్ ఛానల్ రాధాకృష్ణ వైసిపి నాయకుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ ఆదేశాల మేరకు డోన్ లో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి జడ్పిటిసి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో డోన్ వైసీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద