నందికోట్కూరు: వంట గ్యాస్ ధరలు తగ్గించాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు షాజహాన్ బేగం ఆధ్వర్యంలో, పటేల్ సెంటర్లో నిరసన
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్లో గ్యాస్ ధరలు తగ్గించాలి అని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం హాజరై మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్యాస్ ధరలు పెంచి బడుగు బలహీన వర్గాలకు వ్యాపారస్తులకు అన్యాయం చేస్తున్నారని నిత్యవసర సరుకులు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు, పేద ప్రజల పైన భారం మోపే ప్రయత్నంలో ఉన్నారని ఇది ప్రజలు గుర్తించాలని కోరారు ప్రజలు రెక్కాడితేకాని డొక్క