కడప: అరియర్ బిల్లులను ఖజానాకు సమర్పించుటకు గడువు పొడిగించాలి: యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు
Kadapa, YSR | Sep 11, 2025
అరియర్ బిల్లులను ఖజానాకు సమర్పించుటకు గడువు పొడిగించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు....