ఒంగోలు: ఒంగోలు అగ్రహారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా తిరుమంజన సేవ, పాల్గొన్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు
చీమకుర్తి కొండూరు వారి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఐదు గంటల సమయంలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవ తిరుమంజన సేవా అత్యంత వైభవంగా నిర్వహించారు అగ్రహారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 16 నుండి ఈనెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవ శ్రీ గోదాదేవి తిరుప్పావై వ్రత మహోత్సవం సందర్భంగా ఆదివారం స్వామివారికి కైంకర్య పోషకులు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు వారి సతీమణి సిద్ధ లక్ష్మీ పద్మావతి దంపతులు ఆధ్వర్యంలో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించి స్థాపన తిరుమంజన సేవ ప్రత్యే