మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, గ్రామ విపిఓ తో కలిసి కమలాయపల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు గంజాయి డ్రగ్స్, మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.
111 views | Siddipet, Telangana | Aug 24, 2025