మానవసేవే మాధవ సేవగా భావించాలని శ్రీ సత్య సాయి బాబా చాటి చెప్పారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా జయంతి వేడుకలు మంత్రి పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఉచిత విద్య వైద్యంతో పాటు సామాజిక సేవ చేసిన ఘనత సత్య సాయిబాబా కి దక్కుతుందని మంత్రి అన్నారు. ఆయన జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు.