నల్గొండ: ఖాజీరామారం గ్రామంలో విద్యుత్ షాక్ తో రెండు మేకలు మృతి, విద్యుత్ అధికారులు ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి
Nalgonda, Nalgonda | Aug 31, 2025
నల్గొండ మండలం, ఖాజీరామారం గ్రామంలో విద్యుత్ షాక్ తో రెండు మేకలు మృతి చెందాయి. ఆదివారం మధ్యాహ్నం బాధితుడు కుందారపు...