మోత్కూర్: బుజిలాపురం గ్రామంలో విషాదం, మతిస్థిమితం సరిగా లేక బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి
Mothkur, Yadadri | Aug 31, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం...