కక్కలపల్లి వద్ద ద్విచక్ర వాహనం పైకి ఎలుక ఎక్కడంతో ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఇద్దరికీ గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న కక్కలపల్లి వద్ద ద్విచక్ర వాహనంపైకి ఎలుక ఎక్కడంతో బెదిరిపోయి ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు. దీంతో వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.