Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విజయనగర్ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Anantapur Urban, Anantapur | May 3, 2026
అనంతపురం నగరంలోని విజయనగర కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చరణ్ కుమార్ అనే యువకుడిని రాము మరియు అశోక్ అనేవారు దాడి చేసి గాయపరిచినట్లుగా బాధితుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.