ఒంగోలు అర్బన్: నవోదయ పాఠశాల ఎంపీ ల్యాండ్స్ కింద మొబైల్ డిస్పెన్షన్ వాహనాలను అందజేసిన ఎంపీ మాగుంట
Ongole Urban, Prakasam | Jul 6, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సోమవారం కలెక్టర్ స్పందన కార్యాలయం వద్ద ఒంగోలు మరియు మార్కాపురం నవోదయ పాఠశాలలకు మొబైల్ డిస్కషన్ వాహనాలను ఎంపీ ల్యాండ్స్ కింద ఒక్క వాహనం ఏడు లక్షల 25 లకు వంతున కొనుగోలు చేసి వారికి అందజేశారు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల కనిగిరి సంతనూతలపాడు ఎమ్మెల్యేలు మరియు మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో వాహనాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ తో పాటు జాయింట్ కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు