భక్తులు తప్పనిసరిగా మట్టి విగ్రహాలు వినియోగించి నీటి పొల్యూషన్ కాకుండా కాపాడాలి:ఒంగోలు కంట్రోల్ బోర్డు ఏఈ భాస్కర్ వర్మ
Bapatla, Bapatla | Aug 26, 2025
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో మంగళవారం భక్తులకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం...