Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా చిన్న జలాలపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం చిన్న జలాలపురం వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో సింగనమల మండలంలోని చక్రాయపేట గ్రామానికి చెందిన శర్మాస్ వలి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజనం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా చిన్న జలాలపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు - Anantapur Urban News