హయత్నగర్: రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడుతోంది: హయత్ నగర్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
రిజనల్ రింగ్ రోడ్డు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని అనుమానం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. గత ప్రభుత్వం పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు అదే అలైన్మెంట్ ను కొనసాగిస్తుంది అని ప్రశ్నించారు