భారీ వర్షానికి అండర్ బ్రిడ్జి వద్ద నీళ్లలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను తీసుకువచ్చిన పోలీసులు
Warangal, Warangal Rural | Sep 7, 2025
ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలు చిన్నపాటి వర్షానికి. వరంగల్ కరీమాబాద్ 32, 33, 39 డివిజన్ లో...