ఒంగోలు అర్బన్: పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Ongole Urban, Prakasam | Apr 28, 2026
ప్రకాశం జిల్లాలో పెట్రోల్ డీజీల్ సరఫరా పరిస్థితి పర్యవేక్షణలో భాగంగా మంగళవారం ఉదయం నాగులుప్పలపాడు మండల కేంద్రం పరిధిలో ఉన్న శ్రీ బాలాజీ ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, బంకు యాజమాన్యం తో మాట్లాడుతూ స్టాక్ ఎంత ఉందని,,బుక్ చేశారా ఎప్పుడు వస్తుందని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించుకుండా పెట్రోల్,డీజల్ పట్టాలని ఆదేశించారు.