Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీలో కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీ పంచాయతీలో షేక్ షేక్షావలి అనే వ్యక్తి కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీలో కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య - Anantapur Urban News