షాద్‌నగర్‌లోని అయోధ్యపూర్ తండాలో బీఆర్ఎస్ నాయకుడు నర్సింలు నాయక్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు వెన్నంటే ఉంటుందన్నారు