బనగానపల్లె: నంద్యాల జిల్లాలో చల్లబడిన వాతావరణం
నంద్యాల జిల్లాలో గత రెండు రోజుల నుండి వాతావరణం చల్లడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. శుక్రవారం గురువారం సాయంత్రం పడిన ఓ మోస్తారు వర్షానికి ఎండ వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. రైతులు తమ పంట పొలాలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు పొలాలలో షెడ్యూల్ మొదలుపెట్టారు. అయితే అకాల వర్షంతో మామిడి అరటి రైతులు తమ పంటను దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు