అనకాపల్లి చైల్డ్ ప్రోటెక్షన్ హోమ్కు పదేళ్ళ బాలుడిని తరలించిన రాంబిల్లి పోలీసులు
నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రాంపల్లి మండలం జంగాల పాలెం బస్ స్టాప్ వద్ద ఆదివారం సంచరిస్తున్న పదేళ్ల గుర్తు తెలియని బాలుడిని పోలీసులు అనకాపల్లి చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్ కు తరలించారు. ఇతని పేరు చిరునామా తల్లిదండ్రులు వివరాలు చెప్పలేకపోతున్నాడని రాంబిల్లి పోలీసులు అంటున్నారు