పోతిరెడ్డిపల్లిలో భార్యను అనుమానించి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు గురి చేసిన ఏడుగురికి జైలు శిక్ష జరిమానా
Nuzvid, Eluru | Sep 25, 2025 ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోతుడి పల్లి గ్రామానికి చెందిన భార్యను అనుమానించి మానసికంగా, శారీరకంగా, ఇబ్బందులకు గురి చేస్తున్నాడని 2017 సంవత్సరంలో పోలీసులు కేసు నమోదు చేసి తల్లి బోయిన జ్యోతి వరప్రసాద్, తలుబోయిన ప్రభాకర్ రావు, వసంతరావు, లక్ష్మయ్య, పార్వతి, సువర్ణ కుమారి, గండికోట. లీల వెంకటేశ్వరరావు లను కోర్టు ఆధారపరిచగా నూజివీడు ఫస్ట్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాక్షులను విచారించి నిందితులపై నేరం రుజువు కావడంతో ఈరోజు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రెండు సంవత్సరాల కారు గారు శిక్ష జరిమానా విధించిన ఫస్ట్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్