ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల హామీల పత్రాలు దగ్ధం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు, స్థానిక కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో ఎన్నికల హామీ పత్రాలను దగ్ధం చేశారు, అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చేసిందని విమర్శించారు, ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు