Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణ సమీపంలోని పేర్నమిట్ట వద్ద సంతనూతలపాడు కు చెందిన మహేంద్ర మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Ongole Urban, Prakasam | May 12, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ సమీపంలోని పేర్నమిట్ట వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన చేరుకున్న పోలీసులు మృతుడు సంతనూతలపాడు కు చెందిన మహేంద్రగా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడ లేదా ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం విచారణలో తెలియవలసి ఉందని పోలీసులు వెల్లడించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణ సమీపంలోని పేర్నమిట్ట వద్ద సంతనూతలపాడు కు చెందిన మహేంద్ర మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Ongole Urban News