Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కావలి: కావలిలో వింత శబ్దాలు.. కారణం ఇదే.!

కావలి మండలం ముసునూరు ఆటోనగర్ సమీపంలోని మాగుంట పార్వతమ్మ లే అవుట్లో ఆదివారం వింత శబ్దాలు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ONGC కంపెనీ ఆయిల్ నమూనాల కోసం చేపట్టిన తవ్వకాలే కారణమని ఆ సంస్థ ప్రతినిధులు ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిర్ధారించారు. దీంతో స్థానికులు ఊరిపి పీల్చుకున్నారు.

MORE NEWS