డోన్: డోన్ లో" వెన్నుపోటుకు రెండేళ్లు "నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ నేతలు
Dhone, Nandyal | Jun 4, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సూచనలతో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని డోన్ పట్టణంలో వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు గురువారం నిర్వహించారు మొదట వైసిపి కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకుర్యాలీ చేపట్టి సర్కిల్ లో మేనిఫెస్టోకు సంబంధించిన కాపులను దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షుడు ప్రసాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్ తదితరులు పెద్ద ఎ