కావలి: ధాన్యం ధర ఎక్కడ అధ్యక్ష.. అసెంబ్లీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి....
నెల్లూరు జిల్లాలో వర్షాలు పడటం వల్ల పంటలు బాగా పండాయని.. అయితే ధాన్యం ధర సరిపోవటం లేదని కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు కనీసమైన ధాన్యం ధరను అందించాలని ఆయన సభాధ్యక్షులకు విన్నవించుకున్నారు ఈ ఘటనా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది