నంద్యాల అర్బన్: నంద్యాలలో కాలువల శుభ్రతకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి
Nandyal Urban, Nandyal | Apr 18, 2026
నంద్యాల పట్టణంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతరిస్తూ జిల్లా ధార జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు శనివారం పట్టణంలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కేసీ కాలువలు పూడుకతీత పరిశుభ్రత కార్యక్రమాలలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు