రాజేంద్రనగర్: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హిమాయత్ సాగర్ ఏఈ
శనివారం గంధంగూడ సబ్‌స్టేషన్‌లో ACB రైడ్స్ చేసింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు తీసుకుంటూ ఉండగా హిమాయత్‌సాగర్ విద్యుత్ శాఖ AE అమర్ సింగ్ నాయక్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ రేంజ్ 2 DSP శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.