ఆళ్లగడ్డ: సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో,మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన, ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ లో శ్రీ సత్యసాయి బాబా ఆరోధనోత్సవాల సందర్భంగా ఉచిత మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని శుక్రవారం ఆళ్లగడ్డ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు, సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు నారాయణరెడ్డి, కృష్ణ, డాక్టర్ నరేంద్ర దేవుల ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు, మానవసేవయే మాధవ సేవ అని, ఎండ తీవ్రత దృష్ట్యా ఈ సేవా కార్యక్రమం చేపట్టడం అభినందియమని వారు పేర్కొన్నారు.