నంద్యాల అర్బన్: నంద్యాలలోరాజకీయ ప్రయోజనాల కోసం కేటాయించిన మార్కెట్ యార్డ్ భూమి రద్దు చేయాలి పరిరక్షించాలి : ప్రజా సంఘాల నాయకుల డిమాండ్
Nandyal Urban, Nandyal | Jun 26, 2026
రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జ దశరధరామిరెడ్డి రచించి రూపొందించిన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు సిద్ధాంతమా లేక కేవలం ప్రజలే నిర్ణయించాలి సమాజమే ఆలోచించాలి అనే సందేశాత్మక గేయాన్ని శుక్రవారం నంద్యాలలోని సమితి ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు కీలక వ్యాఖ్యలు చేశారు