కొండయ్యగారిపల్లెలో భూ వివాదం తలెత్తి వ్యక్తిపై ప్రత్యర్థి దాడి
నిమ్మనపల్లి మండలంలో వ్యక్తిపై మరో వ్యక్తి దాడి భూ వివాదం తలెత్తి వ్యక్తి పై ప్రత్యర్థి దాడి చేసిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో వెలుగుచూసింది. కొండయ్యగారిపల్లెకు చెందిన రమేష్ బాబు(40), మనోహర్ కు కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. పాత కక్షలు మనసులో పెట్టుకున్న మనోహర్ తన అనుచరులతో కలసి రమేష్ బాబుతో మనోహర్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి, కర్రతో కొట్టడంతో రక్త గాయా లయ్యాయి. బాధితుడు రమేష్ బాబును మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు