నందికోట్కూరు: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రధాన అనుచరుడి మృతి : ఎంపీ శబరి కన్నీరు
నంద్యాల జిల్లా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రధాన అనుచరుడు బోయ రాజేష్ నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు, విషయం తెలుసుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం హుటాహుటిన ఢిల్లీ నుంచి కర్నూలుకు చేరుకున్నారు, 20 ఏళ్ల నుంచి రాజేష్ కు తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కన్నీటి పర్యంతమయ్యారు, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ఎంపీ డాక్టర్ శబరి ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా , నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బోయ రాజేష్ నాయుడు కుటుంబ సభ్యుల పరామర్శించారు