కరీంనగర్: సిరిసిల్ల జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ఆరోపణలు: సిట్ విచారణకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్
సిరిసిల్లలో జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో బాధితులను పరామర్శించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయని అధికారుల తీరును నిలదీశారు. దీనిపై సిట్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.